అగళిలోనే అత్యల్పం | Lowest temperature in agali | Sakshi
Sakshi News home page

అగళిలోనే అత్యల్పం

Jan 6 2017 12:08 AM | Updated on Mar 28 2019 6:27 PM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నా... అగళి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
 
అనంతపురం అగ్రికల్చర్‌:  జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నా... అగళి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం కూడా అగళిలో 10.1 డిగ్రీలు, మడకశిరలో 11.2 డిగ్రీలు, రొద్దం 11.3 డిగ్రీలు, తనకల్లు 11.7 డిగ్రీలు, అమరాపురం 12.7 డిగ్రీలు, గుడిబండ 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే చలితీవ్రత మాత్రం  కొనసాగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement