గుత్తి శివారులోని 44వ నంబరు రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమైంది.
అనంతపురం: గుత్తి శివారులోని 44వ నంబరు రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమైంది. బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. రూ. 50 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం.