అప్రదక్షిణంగా వేంకటేశ్వరుని ఊరేగింపు! | lord venkateswara procession will be anti clockwise in tirumala | Sakshi
Sakshi News home page

అప్రదక్షిణంగా వేంకటేశ్వరుని ఊరేగింపు!

Sep 25 2015 8:27 AM | Updated on Apr 4 2019 5:53 PM

వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది.

వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది. గురువారం సాయంత్రం ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు వెల్లువెత్తుతున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement