సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం | life time award for sannidhanam | Sakshi
Sakshi News home page

సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం

Oct 9 2016 11:18 PM | Updated on Oct 5 2018 6:29 PM

సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం - Sakshi

సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం

రాజమహేంద్రవరం కల్చరల్‌ : ప్రాణహిత కవి, బ్రౌనుమందిరం వ్యవస్థాపకుడు సన్నిధానం నరసింహశర్మ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌ : ప్రాణహిత కవి, బ్రౌనుమందిరం వ్యవస్థాపకుడు సన్నిధానం నరసింహశర్మ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సాహితీ, గ్రంథాలయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నవీన్‌జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్టణంలోని ద్వారకా గ్రంథాలయంలో ఈ పురస్కారం అందించారు. నగర ప్రముఖుడు గణపతిరాజు వెంకటపతిరాజు తన తండ్రి దివంగత గణపతిరాజు అచ్యుత రామరాజు పేరిట ఈæపురస్కారాన్ని సన్నిధానంకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement