కిరణాభిషేకం | laser show | Sakshi
Sakshi News home page

కిరణాభిషేకం

Aug 11 2016 11:49 PM | Updated on Sep 4 2017 8:52 AM

కిరణాభిషేకం

కిరణాభిషేకం

శ్రీశైలమహాక్షేత్రంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్‌ షో భక్తులు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

శ్రీశైలమహాక్షేత్రంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్‌ షో భక్తులు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిరోజు ట్రయల్‌ రన్‌గా వేసిన ఈ లేజర్‌షోలో డీఐజీ రమణకుమార్,హోంగార్డు కమాండెంటెంట్‌ చంద్రమౌళి,  ఓఎస్‌డి సత్య ఏసుబాబు,  సీసీఎస్‌ డీఎస్పీలు హుసేన్‌పీరా, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ లేజర్‌షోలో భాగంగా ఓం నమః శివాయ పంచాక్షరి నామంతో పాటు వివిధ రకాలైన  మృదంగ వాయిద్యాలతో శివునికి ఉన్న వివిధ రూపాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి సమాచారాన్ని వివరించారు. 
– శ్రీశైలం 
 

Advertisement
 
Advertisement
Advertisement