రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి | labour dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి

Oct 25 2016 10:24 PM | Updated on Aug 30 2018 4:10 PM

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వలస కూలీ మతి చెందాడు.

చిలమత్తూరు : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వలస కూలీ మతి చెందాడు. చిలమత్తూరు మండలం పాతచామలపల్లికి చెందిన కె.శ్రీనివాసులు (35), భార్య శివమ్మతో కలిసి పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులు మతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement