బురద నీటిలో తాళం పడిపోవడంతో.. | Key to the collapse of mud in the water .. | Sakshi
Sakshi News home page

బురద నీటిలో తాళం పడిపోవడంతో..

Aug 30 2016 10:53 PM | Updated on Sep 4 2017 11:35 AM

బురద నీటిలో తాళం పడిపోవడంతో..

బురద నీటిలో తాళం పడిపోవడంతో..

బురద నీటిలో పడిపోవడంతో దాని కోసం గాలిస్తుండగా, ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.

చింతల్‌: అతను బురద నీటిలో చేపలు పడుతున్నాడనుకుంటే మీరు బురద నీటిలో కాలేసినట్లే..ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగర రహదారులు గుంతలమయంగా మారాయి..కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్ల పై వర్షపు నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు..ఓ వాహనాదారుడి తాళం చేవి ఆ బురద నీటిలో పడిపోవడంతో దాని కోసం గాలిస్తుండగా, ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. ఎట్టకేలకు తాళం చెవి దొరకడంతో అతను అక్కడి నుంచి నిష్క్రమించాడు
 

Advertisement
 
Advertisement
Advertisement