నిండుకుండలా కౌలాస్‌ నాలా | kaulas | Sakshi
Sakshi News home page

నిండుకుండలా కౌలాస్‌ నాలా

Sep 9 2016 10:49 PM | Updated on Sep 4 2017 12:49 PM

నిండుకుండలా కౌలాస్‌ నాలా

నిండుకుండలా కౌలాస్‌ నాలా

మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌ నీటి పూర్తి నీటి

జుక్కల్‌ : మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌ నీటి పూర్తి నీటి మట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457.80కు చేరింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్‌ జేఈ గజానన్‌ పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి నీటి మట్టానికి కేవలం ఒక ఫీటు మాత్రం తక్కువగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండడంతో కౌలాస్‌ నాలా ఆయకట్టు కింద వరి పంట సాగు చేస్తున్న రైతులు ప్రాజెక్ట్‌ నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement