జూరాల.. విలవిల | Jurala reservoir holding Dead storage | Sakshi
Sakshi News home page

జూరాల.. విలవిల

Feb 28 2016 3:34 AM | Updated on Sep 3 2017 6:33 PM

జూరాల.. విలవిల

జూరాల.. విలవిల

పాలమూరు జిల్లాకు అతిపెద్ద ఆదరువు జూరాల జలాశయం అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 4.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వఉన్నాయి.

పాలమూరు జిల్లాకు అతిపెద్ద ఆదరువు జూరాల జలాశయం అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 4.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వఉన్నాయి. ఇప్పటికే గద్వాల, రామన్‌పాడు తాగునీటి పథకాలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపేశారు.      -‘సాక్షి’, మహబూబ్‌నగర్

Advertisement
 
Advertisement
Advertisement