17న కాకినాడలో జాబ్‌ మేళా | job mela 17th | Sakshi
Sakshi News home page

17న కాకినాడలో జాబ్‌ మేళా

Jan 12 2017 11:12 PM | Updated on Sep 5 2017 1:06 AM

స్థానిక జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి కుసుమ శాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి వినూత్న ఫెర్టిలైజర్స్‌లో సేల్స్‌ అసిస్టెంట్స్‌గా పనిచేయడానికి పదవ తరగతి నుంచి డిగ్రీ

బాలాజీచెరువు (కాకినాడ సిటీ) :
స్థానిక జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి కుసుమ శాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి వినూత్న ఫెర్టిలైజర్స్‌లో సేల్స్‌ అసిస్టెంట్స్‌గా పనిచేయడానికి పదవ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. పూర్తి వివరాలకు 0884–2373270కు సంప్రదించాలని ఆమె కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement