ఐటీఐ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు | interviews | Sakshi
Sakshi News home page

ఐటీఐ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

Sep 24 2016 9:56 PM | Updated on Sep 4 2017 2:48 PM

ఐటీఐ ట్రేడ్‌ డీజిల్‌ మెకానిక్‌ కోర్సు పూర్తి చేసి ఆర్టీసీలో అప్రెంటీస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల

 
నిజామాబాద్‌స్పోర్ట్స్‌:
ఐటీఐ ట్రేడ్‌ డీజిల్‌ మెకానిక్‌ కోర్సు పూర్తి చేసి ఆర్టీసీలో అప్రెంటీస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తి చేసినట్లు డిప్యూటీ సీమ్‌ దేవాదానం తెలిపారు. మొత్తం 64మంది హాజరయ్యారని, అభ్యర్థులకు త్వరలో డిపోలు కేటాయిస్తామన్నారు. గైర్హాజరైన 16మంది అభ్యర్థులు సోమవారం హాజరైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఎలక్ట్రిషియన్, వెల్డర్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement