ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం | inter student missing in thanakallu | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

Feb 22 2017 11:33 PM | Updated on Sep 5 2017 4:21 AM

మండల కేంద్రమైన తనకల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న షాజిదా ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదు.

తనకల్లు (కదిరి) : మండల కేంద్రమైన తనకల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న షాజిదా ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ కానరాకపోవడంతో తండ్రి బాషా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement