ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి | injection miss use child daid | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి

Feb 23 2017 10:17 PM | Updated on Sep 5 2017 4:26 AM

గోదావరిఖనిలో ప్రైవేటు ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు

పెద్దపల్లి: గోదావరిఖనిలో ప్రైవేటు ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement