మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడి | husband attack on ex wife with acid | Sakshi
Sakshi News home page

మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడి

Jul 15 2015 5:59 PM | Updated on Aug 17 2018 2:10 PM

తిరుపతి రూరల్ మండలంలోని కాలూరు క్రాస్ రోడ్డు వద్ద ఓ మహిళపై ఆమె మాజీ భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

చిత్తూరు: తిరుపతి రూరల్ మండలంలోని కాలూరు క్రాస్ రోడ్డు వద్ద ఓ మహిళపై ఆమె మాజీ భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాలూరు క్రాస్‌రోడ్డులో నివసించే జెరీనా బేగం (39) ఐదేళ్ల క్రితం భర్త ఖాజా హుస్సేన్ నుంచి విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. కాగా, బుధవారం జెరీనాబేగం ఆటోలో ఇంటికి వెళుతుండగా కాలూరు క్రాస్ రోడ్డుసమీపంలో ఖాజా హుస్సేన్ ఆమెపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను తమిళనాడులోని వేలూరులో ఓ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement