హేమారెడ్డి మల్లమ్మ చైతన్యరథయాత్ర ప్రారంభం | hemareddy mallamma rathayatra starts | Sakshi
Sakshi News home page

హేమారెడ్డి మల్లమ్మ చైతన్యరథయాత్ర ప్రారంభం

Sep 19 2016 11:42 PM | Updated on Sep 4 2017 2:08 PM

చైతన్య రథయాత్రను ప్రారంభిస్తున్న కర్ణాటక మంత్రి, జగద్గురు పీఠాధిపతి

చైతన్య రథయాత్రను ప్రారంభిస్తున్న కర్ణాటక మంత్రి, జగద్గురు పీఠాధిపతి

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివ శరణి హేమారెడ్డి మల్లమ్మ చైతన్య రథయాత్ర ప్రారంభమైంది.

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివ శరణి హేమారెడ్డి మల్లమ్మ చైతన్య రథయాత్ర ప్రారంభమైంది. సోమవారం జగద్గురు పీఠాధిపతి  పండితారాధ్య శ్రీచెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ , కర్ణాటక రాష్ట్ర టెక్స్‌టైల్స్, దేవాదాయశాఖ మంత్రి రుద్రప్ప మనప్ప లుమాని,  దేవస్థానం ఈఓ నారాయణభరత్‌ గుప్త,  జెఈఓ హరినాథ్‌రెడ్డి రథాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రథయాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ  శ్రీశైలంలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర కర్ణాటక రాష్ట్రంలో మీదుగా కూడళ సంగమం చేరుకుంటుందని పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement