నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్‌ లేరండి | hebba patel visited city center saturday | Sakshi
Sakshi News home page

నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్‌ లేరండి

Dec 10 2016 10:14 PM | Updated on Sep 4 2017 10:23 PM

నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్‌ లేరండి

నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్‌ లేరండి

ఎస్‌వీఎం బౌలింగ్‌ అండ్‌ గేమింగ్‌ సెంటర్స్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌లో శనివారం చాలెంజ్‌ పోటీలు నిర్వహించారు.

‘నా తాజా చిత్రం ‘నేను.. నాన్న.. నా బాయ్‌ఫ్రెండ్స్‌’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్‌ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్‌. ఎస్‌వీఎం బౌలింగ్‌ అండ్‌ గేమింగ్‌ సెంటర్స్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌లో శనివారం చాలెంజ్‌ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్‌ సెంటర్స్‌ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు.  
     –  జూబ్లీహిల్స్‌  


 

Advertisement
 
Advertisement
Advertisement