అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ | health emergency in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ

Sep 18 2016 10:52 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లాలో 144 డెంగీ, 506 మలేరియా కేసులు నమోదు అయ్యాయి.

అనంతపురం : అనంతపురం జిల్లాలో 144 డెంగీ, 506 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నతాధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఎనిమిది మాసాలుగా విషజ్వరాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రెండు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్ఎంపీ క్లీనిక్లు మూసివేశారు. మురికివాడల్లో శుభ్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement