ఆత్మీయ వాయినం.. | Hartful pooja | Sakshi
Sakshi News home page

ఆత్మీయ వాయినం..

Aug 18 2016 1:47 AM | Updated on Sep 4 2017 9:41 AM

ఆత్మీయ వాయినం..

ఆత్మీయ వాయినం..

నాగార్జున సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో కృష్ణా పుష్కరస్నానం ఆచరించిన అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌ నగర్‌ చెందిన డాక్టర్‌ శారదా, రంగారెడ్డి జిల్లాలోని కీసర ప్రాంతానికి చెందిన పి.రాజేశ్వరి అక్కడి భక్తులకు, ముత్తదువులకు వాయినం ఇచ్చారు. ‘ఇస్తినమ్మా వాయినం’ అంటూ చీరలు, జాకెట్లు ఉచితంగా దానం చేశారు

త్రిపురారం : నాగార్జున సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో కృష్ణా పుష్కరస్నానం ఆచరించిన అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌ నగర్‌ చెందిన డాక్టర్‌ శారదా, రంగారెడ్డి జిల్లాలోని కీసర ప్రాంతానికి చెందిన పి.రాజేశ్వరి అక్కడి భక్తులకు, ముత్తదువులకు వాయినం ఇచ్చారు. ‘ఇస్తినమ్మా వాయినం’ అంటూ చీరలు, జాకెట్లు ఉచితంగా దానం చేశారు. ప్రతి పుష్కరాల్లో చీరలు దానం చేయడం తమ కుటుంబ సంప్రదాయమని వారు పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement