హ్యాండ్ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక | hand ball district team selected | Sakshi
Sakshi News home page

హ్యాండ్ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక

Aug 29 2016 12:59 AM | Updated on Sep 4 2017 11:19 AM

త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు.

ఏలూరు: త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు. ఆదివారం ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కార్యదర్శి వివరించారు. జిల్లా జట్టును ప్రకటించారు. పోటీలను డీఎస్‌డీవో ఎస్‌ఏ అజీజ్, అసోసియేషన్‌ అధ్యక్షుడు పీఆర్‌ఎం లెనిన్‌తో పాటు పలువురు పీఈటీలు పర్యవేక్షించారు. 
 
జిల్లా జట్టు సభ్యులు వీరే.. ఎన్‌వీవీ కుమార్, పి.ఉదయ్‌కుమార్, కె.శ్రీకుమార్, జి.వెంకటేష్, ఆర్‌.రాంబాబు, ఆర్‌ఎంఆర్‌ కుమార్, ఎం.వినోద్, ఎం.శివకృష్ణ, ఈ.సాయి, ఈ.పవన్, డి.సుధీర్, టి.గణేష్, బి.సాయికుమార్, వి.చంటి, సీహెచ్‌ఎస్‌వీఎస్‌ దుర్గాప్రసాద్‌ ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా కె.శ్రీను, జి.ప్రవీణ్, కె.సాయికుమార్‌ను ఎంపిక చేశార
 

Advertisement
 
Advertisement
Advertisement