గుండ్లకమ్మ నదిలో నీరు | Gundlakamma river received water | Sakshi
Sakshi News home page

గుండ్లకమ్మ నదిలో నీరు

Aug 28 2016 8:10 PM | Updated on Sep 4 2017 11:19 AM

గుండ్లకమ్మ నదిలో నీరు

గుండ్లకమ్మ నదిలో నీరు

రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ నదికి ఒక మోస్తరుగా నీరు చేరింది. మండలంలోని ఉప్పపాడు వద్ద గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది.

నూజెండ్ల : రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ నదికి ఒక మోస్తరుగా నీరు చేరింది. మండలంలోని ఉప్పపాడు వద్ద గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది. రెండేళ్ల నుంచి చుక్కనీరు కూడా లేక ఎండిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నదిపై సాగు,తాగునీరు కోసం  20కి పైగా గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు నదికి నీరు రావడంలో కొంత మేర నీటి సమస్య తీరిందని పలువురు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement