ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు | Grandly celeberated PawanKalyan Birthday | Sakshi
Sakshi News home page

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

Sep 3 2016 12:18 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు - Sakshi

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సోలిడార్‌ తెలంగాణ బదిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

కొండమల్లేపల్లి
సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సోలిడార్‌ తెలంగాణ బదిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు జువ్వ సురేష్‌కుమార్, గుండాల వెంకటమ్మయాదయ్య, ఉపసర్పంచ్‌ కుంభం శ్రీను, ట్రస్ట్‌ డైరెక్టర్‌ దార్ల భాస్కర్‌ ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement