గౌతమ్స్‌ ది చైల్డ్‌లో ఘనంగా కలర్స్‌ డే | grand, celabration, day | Sakshi
Sakshi News home page

గౌతమ్స్‌ ది చైల్డ్‌లో ఘనంగా కలర్స్‌ డే

Jul 30 2016 4:56 PM | Updated on Sep 4 2017 7:04 AM

వివిధ రంగుల దుస్తులు, మాస్క్‌లతో ది చైల్డ్‌ చిన్నారుల సందడి

వివిధ రంగుల దుస్తులు, మాస్క్‌లతో ది చైల్డ్‌ చిన్నారుల సందడి

స్థానిక ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని గౌతమ్స్‌ ది చైల్డ్‌ స్కూల్‌లో శనివారం కలర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తిరుపతి రూరల్‌ : స్థానిక ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని గౌతమ్స్‌ ది చైల్డ్‌ స్కూల్‌లో శనివారం కలర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థులు వివిధ రంగుల దుస్తుల్లో మురిసిపోయారు. క్యారెట్, ఆపిల్, సన్‌ఫ్లవర్, రోజా, మల్లి, పండ్లు, పూల ఆకారంలో మాస్క్‌లు ధరించి సందడి చేశారు. స్కూల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్, క్యాంపస్‌ ఇన్‌చార్జ్‌ మాధురి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement