గుడ్‌లైఫ్‌ హాస్పిటల్‌ ప్రారంభం | good life hospital opening | Sakshi
Sakshi News home page

గుడ్‌లైఫ్‌ హాస్పిటల్‌ ప్రారంభం

Aug 12 2016 11:53 PM | Updated on Sep 4 2017 9:00 AM

నగరంలో ఏర్పాటు చేసిన గుడ్‌లైఫ్‌ హాస్పిటల్‌ను శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు.

కరీంనగర్‌హెల్త్‌ :  నగరంలో ఏర్పాటు చేసిన గుడ్‌లైఫ్‌ హాస్పిటల్‌ను శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు.  చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మేయర్‌ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్‌ అరీఫ్‌ అహ్మద్, ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ భూంరెడ్డి, డాక్టర్‌ కిషన్, డాక్టర్‌ డీసీ తిరుపతిరావు, డాక్టర్‌ రఘురామన్, డాక్టర్‌ పుల్లెల పవన్‌కుమార్, హాస్పిటల్‌ నిర్వాహకులు  డాక్టర్‌ అంకిత్‌ సక్సెన, డాక్టర్‌ సాయిచందర్, నవీద్‌పాషా, మున్నా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement