కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం | gold medal won parigi student | Sakshi
Sakshi News home page

కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం

Sep 26 2016 7:09 PM | Updated on Mar 28 2018 11:26 AM

కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం - Sakshi

కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం

పరిగి మండల పరిధిలోని జాఫర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి జే రిషి జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు.

పరిగి : మండల పరిధిలోని జాఫర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి జే రిషి జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఆల్‌ ఇండియా కుంగ్‌ఫూ మరియు కరాటే ఆధ్వర్యంలో శంషాబాద్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంటులో రిషి ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించారు. అతడిని పరిగి న్యూ మ్యాక్స్‌ కుంగ్‌ఫూ మాస్టర్‌ రమేష్‌, ప్రిన్సిపాల్‌ యాదయ్య, పీఈటీ శ్రీకాంత్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement