వాన కురవాలి వాన దేవుడా.. | God could not vanallu rain .. | Sakshi
Sakshi News home page

వాన కురవాలి వాన దేవుడా..

Jul 24 2016 7:08 PM | Updated on Oct 16 2018 6:01 PM

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గుండ్లమాచునూర్‌ గ్రామానికి చెందిన ముస్లింలు ఆదివారం స్థానిక మసీదులు ప్రార్థనలు చేశారు.

వర్షాల కోసం మసీదులో ప్రార్థనలు చేసిన ముస్లింలు
హత్నూర :వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గుండ్లమాచునూర్‌ గ్రామానికి చెందిన ముస్లింలు ఆదివారం స్థానిక మసీదులు ప్రార్థనలు చేశారు. గ్రామంలోని ముస్లింలంతా స్థానిక మసీదు వద్దకు వచ్చి ప్రార్థనలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement