పట్టణాభివృద్ధే ధ్యేయం | goal is town development | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధే ధ్యేయం

Sep 2 2016 11:42 PM | Updated on Sep 4 2017 12:01 PM

పట్టణాభివృద్ధే ధ్యేయం

పట్టణాభివృద్ధే ధ్యేయం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు.

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలెబోయిన రాధిక, ఆకుల లవకుశ, డీఈ వెంకటేశ్వర్‌రావు, సూర్గి శంకర్, మోత్కూరి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement