వైభవంగా మహా పూర్ణాహుతి | glory of maha purnahuthi | Sakshi
Sakshi News home page

వైభవంగా మహా పూర్ణాహుతి

Jan 1 2017 10:04 PM | Updated on Sep 5 2017 12:08 AM

వైభవంగా మహా పూర్ణాహుతి

వైభవంగా మహా పూర్ణాహుతి

అహోబిల క్షేత్రంలో శ్రీజ్వాల సెంట్రల్‌ట్రస్ట్‌ నిర్వాహకుడు శ్రీధర్‌ గురూజీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ హమానరసింహ సంపుటిత శ్రీ అమృత నారాయణ ప్రయేగ మాయా యాగంలో భాగంగా ఆదివారం నిర్వహించిన పూర్ణహుతి వైభవంగా కొనసాగింది.

ఆళ్లగడ్డ : అహోబిల క్షేత్రంలో  శ్రీజ్వాల సెంట్రల్‌ట్రస్ట్‌ నిర్వాహకుడు శ్రీధర్‌ గురూజీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న  శ్రీ హమానరసింహ సంపుటిత శ్రీ అమృత నారాయణ ప్రయేగ మాయా యాగంలో భాగంగా ఆదివారం నిర్వహించిన పూర్ణహుతి వైభవంగా కొనసాగింది. అంతకు ముందు ఉదయం శ్రీ లక్ష్మీనృసింహస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, పారాయణలు నిర్వహించారు.  రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వందాలాది భక్తులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement