డెంగీ లక్షణాలతో బాలిక మృతి | girl dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో బాలిక మృతి

Sep 13 2017 12:07 AM | Updated on Sep 19 2017 4:26 PM

ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బొమ్మనహాళ్‌: ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement