పెరిగిన పెట్రో ధరలు
నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ స్థాయిలో క్రుడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోలు, డిజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై రూ 3.38 పైసలు, డిజిల్‌పై రూ.2.67పైసలు పెంచింది.
- –పెరగనున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు
Aug 31 2016 10:33 PM | Updated on Sep 4 2017 11:44 AM