బాలింతలకు పండ్లు పంపిణీ | fruits gave to pregnants | Sakshi
Sakshi News home page

బాలింతలకు పండ్లు పంపిణీ

Sep 19 2016 11:39 PM | Updated on Sep 4 2017 2:08 PM

బాలింతలకు పండ్లు పంపిణీ

బాలింతలకు పండ్లు పంపిణీ

మాస మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.

 
చిత్తూరు (అర్బన్‌): మాస మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పిల్లలకు దుస్తులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఉమాపతినాయుడు, శివప్రకాష్, రాఘవులు, బద్రి, పద్మావతి, ప్రమీలమ్మ, శాంతమ్మ, మధుసూధన్‌ తదితరులు పాల్గొన్నారు.
19సీటీఆర్‌ 37– 26010010– బాలింతలకు పండ్లు పంపిణీ చేస్తున్న సేవా సమితి సభ్యులు
 

Advertisement
 
Advertisement
Advertisement