జోగుళాంబ ఆలయాన్ని దర్శించిన సీబీఐ మాజీ జేడీ | Former CBI JD Visited Jogulamba Temple | Sakshi
Sakshi News home page

జోగుళాంబ ఆలయాన్ని దర్శించిన సీబీఐ మాజీ జేడీ

Aug 27 2016 12:09 AM | Updated on Sep 4 2017 11:01 AM

నదీతీరంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

నదీతీరంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

అలంపూర్‌రూరల్‌ : అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సాయంత్రం సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

అలంపూర్‌రూరల్‌ : అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సాయంత్రం సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారి, స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కర ఘాట్‌ దగ్గరకు చేరుకుని నదీ అందాలను వీక్షించారు. వీరితో పాటుగా స్థానిక ఎస్‌ఐ పర్వతాలు,  కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌గౌడు, శ్రీనివాసులు, రాజు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement