శంషాబాద్‌లో వ్యక్తి అరెస్ట్: విదేశీ కరెన్సీ స్వాధీనం | foreign currency Siege in Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో వ్యక్తి అరెస్ట్: విదేశీ కరెన్సీ స్వాధీనం

Jul 27 2016 7:45 PM | Updated on Mar 28 2018 11:26 AM

అనుమతులు లేకుండా విదేశి కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ డీఆర్‌ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.

 అనుమతులు లేకుండా విదేశి కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ డీఆర్‌ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 1.25 లక్షల సౌదీ రియాద్‌లను స్వాధీనం చేసకున్నారు. దుబాయి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీగా సౌదీ రియాద్‌లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement