వర్షం కోసం కప్పల ఊరేగింపు | for rain | Sakshi
Sakshi News home page

వర్షం కోసం కప్పల ఊరేగింపు

Jul 24 2016 11:29 PM | Updated on Sep 4 2017 6:04 AM

వర్షం కోసం కప్పల ఊరేగింపు

వర్షం కోసం కప్పల ఊరేగింపు

వర్షాలు కురువాలని గ్రామస్తులు ఆదివారం కప్పలతో ఊరేగింపు నిర్వహించారు.

 యాగంటిపల్లె(బనగానపల్లె రూరల్‌ ) :  వర్షాలు కురువాలని గ్రామస్తులు ఆదివారం కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. ఒక కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీసి డప్పు వాయిద్యాలతో ఇంటింటికి తీరుగుతూ వర్షాలు కురువాలని వానదేవుడిని వేడుకున్నారు.  సాయంత్రం సమీపంలో ఉన్న వాగులోనికి వెళ్లి గంగ పూజలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement