పుట్‌బాల్ క్రీడలో రాణించి అమెరికా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఫుట్‌బాల్ అటలో మరిన్ని మెళకువలు నేర్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన క్రీడాకారిణులను ఘనంగా ఆదివారం సన్మానించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న లంక సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియ రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డులోని నెల్సన్ మెమోరియల్ చర్చిలో సండేస్కూల్ విద్యార్థులు.