వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ సంభవించింది.
బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.