ఆహారపొట్లాల పంపిణీ | food packets distribution for devotees | Sakshi
Sakshi News home page

ఆహారపొట్లాల పంపిణీ

Aug 18 2016 8:40 PM | Updated on Sep 4 2017 9:50 AM

ఆహారపొట్లాల పంపిణీ

ఆహారపొట్లాల పంపిణీ

సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్‌ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు.

రైల్వేస్టేషన్‌ :
 సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్‌ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. వందలాది మంది యాత్రికులకు వెజిటబుల్‌ బిర్యానీ, వాటర్‌ప్యాకెట్లను అందించారు. కాంగ్రెస్‌ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement