వేసవిలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు | fog In the mid summer | Sakshi
Sakshi News home page

వేసవిలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

May 23 2016 8:46 AM | Updated on Sep 4 2017 12:46 AM

వేసవిలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

వేసవిలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం తెల్లవారుజామన చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం తెల్లవారుజామన చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆవరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కనీసం 20 అడుగుల దూరంలోని వారు కూడా కనిపించని స్థాయిలో పొగమంచు నెలకొంది. ఉదయం 7.30 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు మందగించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement