కారుణ్య నియామకాల్లో ఐదురుగురికి అవకాశం | Five more likely compassionate appointments | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాల్లో ఐదురుగురికి అవకాశం

Mar 29 2017 9:35 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా పరిషత్‌లోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఐదుగురికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ నియామక పత్రాలను అందించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని చైర్మన్‌ చాంబర్‌లో జెడ్పీ చైర్మన్‌ చమన్‌ నియామక పత్రాలను అందించారు.

అనంతపురం సిటీ :   జిల్లా పరిషత్‌లోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఐదుగురికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ నియామక పత్రాలను అందించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని చైర్మన్‌ చాంబర్‌లో జెడ్పీ చైర్మన్‌ చమన్‌ నియామక పత్రాలను అందించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement