50 కేజీల గంజాయి పట్టివేత, ఐదుగురి అరెస్ట్ | Five held, 50kgs Cannabis seized by police | Sakshi
Sakshi News home page

50 కేజీల గంజాయి పట్టివేత, ఐదుగురి అరెస్ట్

Dec 12 2015 7:55 AM | Updated on Aug 21 2018 6:22 PM

ఖమ్మం జిల్లాలోని అశ్వాపురంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని అశ్వాపురంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. లక్ష రూపాయల నగదను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement