అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి
ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం పంచాయతీ కాలవమూల కండ్రిగలో సాగులో ఉన్న చేపలు మృతి చెందాయి. దీంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది.
Sep 5 2016 1:22 AM | Updated on Sep 4 2017 12:18 PM