వావ్ నగరంలోనే.. | fisherman fishing in city | Sakshi
Sakshi News home page

వావ్ నగరంలోనే..

Jul 21 2016 10:45 PM | Updated on Sep 4 2017 5:41 AM

వావ్ నగరంలోనే..

వావ్ నగరంలోనే..

యువకుడు ఉత్సాహంగా వల వేస్తూ... చేపలు పట్టుకునే యత్నం చేశాడు.

ఇటీవల కురిసిన వర్షాలకు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ పక్కన ఉన్న మేడికుంటలో నీళ్లు  చేరాయి. దీంతో అక్కడ చేపలను పట్టే వారిలో ఆనందం కనిపిస్తోంది. గురువారం ఓ యువకుడు ఉత్సాహంగా వల వేస్తూ... చేపలు పట్టుకునే యత్నం చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement