ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు | fifth day Andhra pradesh Assembly sessions begin | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Sep 4 2015 8:56 AM | Updated on Jul 23 2018 6:55 PM

దోరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఓటుకు కోట్లు ...

హైదరాబాద్ : ఐదోరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఓటుకు కోట్లు అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.


 

Advertisement
 
Advertisement
Advertisement