సీఎం బందోబస్తులో మహిళా పోలీసుల ఇక్కట్లు | Female Police suffer sunstroke at CM Chandrababu Meeting | Sakshi
Sakshi News home page

సీఎం బందోబస్తులో మహిళా పోలీసుల ఇక్కట్లు

Apr 23 2016 3:38 PM | Updated on Aug 14 2018 11:26 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్సై, కానిస్టేబుల్లు వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయారు.

ఏలూరు (పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్సై, కానిస్టేబుల్లు వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్సై విజయలక్ష్మితో పాటు మరో మహిళా కానిస్టేబుల్ వడదెబ్బకు గురయ్యారు. ఇది గుర్తించిన తోటి పోలీసులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement