నర్సింహులుపేట మండలం పెద్దనగరం శివారు కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది.
	నర్సింహులుపేట మండలం పెద్దనగరం శివారు కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన సూక్యనాయక్(35) అనే రైతు పొలంలో కరెంటు షాక్‌తో మృతిచెందాడు. సూక్యనాయక్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
