నకిలీ పాస్ పుస్తకాల ముఠా గుట్టురట్టు | Fake passbook racket busted in Anantapur | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్ పుస్తకాల ముఠా గుట్టురట్టు

Aug 8 2015 11:57 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా నకిలీ పాస్ పుస్తకాల తయారు చేస్తున్న ముఠా గుట్టును అనంతపురం పోలీసులు శనివారం రట్టు చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా నకిలీ పాస్ పుస్తకాల తయారు చేస్తున్న ముఠా గుట్టును అనంతపురం పోలీసులు శనివారం రట్టు చేశారు. అందుకు సంబంధించిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 247 నకిలీ పాస్ పుస్తకాలు, రెండు కంప్యూటర్లు, 148 స్టాంప్లతోపాటు 25 రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు సమక్షంలో ముఠా సభ్యులను విలేకర్ల సమావేశంలో పోలీసులు నిలబెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement