ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు | excise police attacks in khammam district | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు

May 24 2016 4:39 PM | Updated on Jul 11 2019 8:43 PM

ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు - Sakshi

ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు

ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలంలోని అంతారం, గుండ్లగూడెంలలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అశ్వారావుపేటరూరల్:  ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలంలోని అంతారం, గుండ్లగూడెంలలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 10 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement