పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాము : డీఎస్పీ | dsp statement on police jobs | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాము : డీఎస్పీ

Sep 3 2016 12:16 AM | Updated on Aug 21 2018 7:25 PM

పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాము : డీఎస్పీ - Sakshi

పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాము : డీఎస్పీ

పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని డీఎస్పీలు అనిల్, నర్సింగప్ప, వంశీధర్‌గౌడ్‌ అన్నారు.

కళ్యాణదుర్గం : పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని డీఎస్పీలు అనిల్, నర్సింగప్ప, వంశీధర్‌గౌడ్‌ అన్నారు. ఇటీవల బదిలీ అయిన సీఐ మన్సురుద్దీన్, కంబదూరు ఎస్‌ఐ నగేష్‌ బాబు, కానిస్టేబుల్‌ కిష్టప్ప, గంగన్నలకు స్థానిక  సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సన్మాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీలు మాట్లాడుతూ పోలీస్‌ ఉద్యోగం అనేది కత్తిమీద సాములాంటిదని, ఒత్తిళుకు తట్టుకుని పనిచేసినప్పుడే  ఫలితాలు ఉంటాయన్నారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎల్‌ఎంమోహన్‌రెడ్డి,మాజీ మార్కెట్‌యార్డు చైర్మెన్‌ మచ్చన్న,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ తిరుమల వెంకటేశులు, మున్సిపాపల్‌ చైర్మెన్‌ వైపీ రమేష్, మార్కెట్‌యార్డు చైర్మెన్‌ బాదన్న, తెలుగుయువత నాయకుడు మారుతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉమామశ్వేర్‌నాయుడు తదితరులు బదిలీపై వెళ్లిన సీఐ,ఎస్‌ఐ,కానిస్టేబుళ్లను సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement