భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం | " drhushta ' starts in bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం

Sep 21 2016 9:55 PM | Updated on Aug 13 2018 4:19 PM

భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం - Sakshi

భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం

భీమవరం :చేపల రాము సమర్పణలో వినయ్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ విదీష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున ్న ‘ద్రుష్ట’ సినిమా షూటింగ్‌ బుధవారం భీమవరంలో ప్రారంభమైంది.

భీమవరం :చేపల రాము సమర్పణలో వినయ్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ విదీష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున ్న ‘ద్రుష్ట’ సినిమా షూటింగ్‌ బుధవారం భీమవరంలో ప్రారంభమైంది. అరుంధతీ శ్రీను దర్శకత్వంలో కె.లోకేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో రుషి, స్నేహ పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్టు దర్శకుడు చెప్పారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల పాటు షూటింగ్‌ జరపనున్నట్టు తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement