హైకోర్టును తక్షణం విభజించాలి | Divide the High Court immediately | Sakshi
Sakshi News home page

హైకోర్టును తక్షణం విభజించాలి

Jul 3 2016 4:41 PM | Updated on May 25 2018 9:20 PM

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ రాజలింగం, జగన్ యువ సేన జిల్లా సంయుక్త కార్యదర్శి మేదరి విజయ్ కోరారు.

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ రాజలింగం, జగన్ యువ సేన జిల్లా సంయుక్త కార్యదర్శి మేదరి విజయ్ కోరారు. ఆదివారం వారు పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజన జాప్యం కారణంగా ఈ ప్రాంత న్యాయధికారులకు, న్యాయ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు అల్లాడి రాజశేఖర్, మేదరి ప్రవీణ్, మధు, తిరుపతి, శ్రీను, ఆకుల రాజు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement