బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా విద్యార్థులు
మండలంలోని మాదల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్ రియాజ్ మంగళవారం తెలిపారు.
Sep 6 2016 9:45 PM | Updated on Sep 4 2017 12:26 PM